tag:blogger.com,1999:blog-8683770385623949510.post4018574513742363016..comments2022-11-09T04:15:40.574-08:00Comments on Warangal Public School: Bathukamma Bathukamma Uyyalo Bangaru Bathukamma Uyyalo........jyothi naiduhttp://www.blogger.com/profile/10780125500452049763noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-8683770385623949510.post-82824216970481445452015-10-20T05:51:52.865-07:002015-10-20T05:51:52.865-07:00నమస్కారమండీ జ్యోతిగారూ! నేను గుండు మధుసూదన్ సార్న...నమస్కారమండీ జ్యోతిగారూ! నేను గుండు మధుసూదన్ సార్ని. మన పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేస్తూ, 1995 జూన్లో ప్రభుత్వోద్యోగం రాగా వెళ్ళిపోయాను. నేను, రామనాథం సార్ ఇద్దరం ఒకేసారి వెళ్ళాం. గుర్తుపట్టారా! మన గత స్టాఫ్ ఉపాధ్యాయులు...అందరినీ అడిగినట్లుగా చెప్పగలరు. నేను ఇప్పుడు శంభునిపేట, వరంగల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాను. ఇంక రెండు సంవత్సరాలైతే రిటైరైపోతాను. నేను "మధుర కవనం" అనే పద్య కవితా బ్లాగును నడుపుతున్నాను. వీలుంటే వీక్షించగలరు. అది: www.madhurakavanam.blogspot.com
చూసి మీ అభిప్రాయం రాయగలరు. స్వస్తి.

మీ సహోపాధ్యాయుడు,
గుండు మధుసూదన్
రంగశాయిపేట, వరంగల్.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-8683770385623949510.post-67515736865055755432014-09-16T00:43:02.688-07:002014-09-16T00:43:02.688-07:00Iam very much impressed that you are encouraging c...Iam very much impressed that you are encouraging children to follow our tradions & cultures by celebrating bathukammafestival in school.Keep up the good work. Anonymoushttps://www.blogger.com/profile/17022159155142600443noreply@blogger.com